జగన్ అక్రమాస్తుల కేసులో కీలక ఉత్తర్వులు.. రోజూవారీ విచారణ చేయాలన్న హైకోర్ట్ | Oneindia Telugu

2024-07-24 14

ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో రోజూవారీ విచారణను చేపట్టాలని తెలంగాణ హైకోర్ట్ సీబీఐ కోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. జగన్ అక్రమాస్తుల కేసులో ఎందుకు నిర్లక్షం వహిస్తున్నారని కోర్టు ప్రశ్నించింది.
The Telangana High Court has issued directions to the CBI court to conduct daily investigation in the case of former AP CM Jagan Mohan Reddy. The court questioned why Jagan is being negligent in the illegal assets case.

~CR.236~CA.240~ED.232~HT.286~

Videos similaires